క్రికెట్

IND vs ENG 2025: జడేజాను రెచ్చగొట్టిన స్టోక్స్.. స్టంప్ మైక్‌లో బయటపడిన ఇంగ్లాండ్ కెప్టెన్ బాగోతం

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం (జూలై 27) జరిగిన నాలుగో టెస్టు చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆట ఐ

Read More

IND vs ENG 2025: క్రీడా స్ఫూర్తి మరిచిన ఇంగ్లాండ్.. సుందర్, జడేజా సెంచరీలు అడ్డుకునేందుకు ప్రయత్నం

మాంచెస్టర్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. నాలుగో రోజు తొలి సెషన్ తర్వాత ఇంగ్లాండ్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవ

Read More

IND vs ENG 2025: పంత్ స్థానంలో కిషాన్‌కు కాకుండా జగదీశన్‌కు ఛాన్స్.. ఎవరీ తమిళనాడు వికెట్ కీపర్..?

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా చివరి టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయంతో దూరమయ్యాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో

Read More

ఇంగ్లాండ్ సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అఫిషియల్‎గా ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్ అయ్యాడు. గాయం కారణంగా సిరీస్‎లో చివరిదైన ఐదో టెస్ట్‎కు పంత్ దూరమైనట్ల

Read More

వెస్టిండీస్ చిత్తు.. నాలుగో టీ20 ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే

బసెటెరీ (సెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్స్‌‌‌‌‌&

Read More

టీమిండియా వీరోచిత పోరాటం.. నాలుగో టెస్టులో తప్పిన ఓటమి

మాంచెస్టర్‌‌‌‌: ఆఖరి రోజు అసాధారణ పోరాట పటిమ చూపెట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టెస్ట్‌‌&zw

Read More

IND vs ENG 2025: సెంచరీలతో హోరెత్తించిన జడేజా, సుందర్, గిల్.. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ డ్రా

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఇంగ్లాండ్ విజయం ఖాయమన్న ఈ మ్యాచ్ లో ఇండియా అద్భుతం చేసింది. 143 ఓవర్

Read More

IND vs ENG 2025: 47 ఏళ్ళ తర్వాత అరుదైన ఘనత.. సెంచరీతో బ్రాడ్‌మాన్, గవాస్కర్ సరసన గిల్

ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ (103) సెంచరీతో దుమ్ములేపాడు. తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లాండ్ బౌలర్లను

Read More

IND vs ENG 2025: నిలబెట్టిన జడేజా, సుందర్: టీమిండియాకు ఆధిక్యం.. డ్రా దిశగా మాంచెస్టర్ టెస్ట్

ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా డ్రా కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఐదో రోజు రెండో సెషన్ లో వాషింగ్ టన్ సుందర్, జడేజ

Read More

IND vs ENG 2025: డెడికేషన్ అంటే నీదే: ఊతకర్రల సాయంతో స్టేడియానికి చేరుకున్న పంత్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పాదం గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ చేసే క్రమంలో పంత్ కా

Read More

WCL 2025: డివిలియర్స్ మరోసారి విధ్వంసం.. ఈ సారి 39 బంతుల్లోనే సెంచరీ

సౌతాఫ్రికా మాజీ విధ్వంసకర బ్యాటర్.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లో ఊర మాస్ బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు. టోర్న

Read More