
ఇండియా విమెన్స్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన.. సౌతాంప్టన్‌లో క్వారంటైన్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. సోమవారం బ్రేక్ ఫాస్ట్‌గా అల్లం టీ తాగానని చెప్పిన స్మృతి.. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంగ్లండ్ టూర్‌లో.. టీమిండియా ఓ టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.