
క్రైమ్
రూ. 60 కోసం ఫ్రెండ్‌ని చంపిన 13 ఏళ్ల బాలుడు
యూపీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కేవలం 60 రూపాయల కోసం స్నేహితుడిని చంపేశాడు 13 ఏళ్ల బాలుడు. ఈ సంఘటన హమీర్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.
Read Moreటీచర్‌పై సర్పంచ్ భర్త మిస్ బిహేవ్
లిఫ్ట్ ఇస్తానని పొలాల్లోకి తీస్కపోయిండు రిమాండ్‌కు తరలించిన పోలీసులు అచ్చంపేట, వెలుగు: ఓ గ్రామ సర్పంచ్భర్త టీచర్&zwn
Read Moreస్కూళ్లో మైనర్ బాలిక రేప్
నూతనకల్ వెలుగు: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో గురువారం రాత్రి దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ముకుందాపురంలో మైనర్ బ
Read Moreచిట్టీ డబ్బులు అడిగినందుకు.. పెట్రోల్ పోసి నిప్పంటించిన్రు
చిట్‌ఫండ్ కంపెనీ ఏజెంట్ దంపతుల దాడిలో యువకుడికి తీవ్రగాయాలు వరంగల్‌క్రైం, వెలుగు: తనకు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ యువకుడిపై చిట్
Read Moreరోడ్డుపై వెళ్తున్న మహిళల చేతిలోని రూ. 2 లక్షలు చోరీ
గంటలో నిందితులను పట్టుకున్న పోలీసులు స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: రోడ్డుపై వెళుతున్న మహిళల చేతిలోని నగదును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కుపోయారు. స
Read Moreదృశ్యం సినిమాను తలపించిన ఘటన
నవాబుపేట, వెలుగు: దృశ్యం సినిమా తరహాలో శవాన్ని మాయం చేయాలని చూసిందా భార్య. భర్తను చంపి డెడ్‌బాడీని కొత్తగా కడుతున్న ఇంటి బాత్రూమ్కింద పాతిపెట్టింది.
Read Moreఅప్పుల లొల్లితోనే మర్డర్లు
హనుమకొండ, వెలుగు: వరంగల్‌లో ముగ్గురి హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు వేట కత్తులతో పాటు, చెట్లు కోసే మెషీన్, రెండు ఆ
Read Moreఢిల్లీలో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఢిల్లీలో దారుణం జరిగింది. బాపా నగర్ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిపై 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన పలువురు వ్యక్
Read Moreవరంగల్ లో దారుణం: అన్న కుటుంబంపై వేట కొడవలితో తమ్ముడు దాడి.. ముగ్గురు మృతి
వరంగల్ లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక
Read Moreమహిళ గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తి
కామారెడ్డిలో దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న మహిళ గొంతు కోసి పరారయ్యాడు గుర్తు తెలియని వ్యక్తి. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు
Read Moreప్యాంట్ లోపల బంగారం పూతతో దొరికిపోయిండు
కన్నూర్: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి ప్యాంట్లోపలి పొరల్లో అద్ది ఎయిర్‌పోర్టులో దిగిండు.. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి సెక్యూరిటీ చెక్ దాటేస్తనని అను
Read Moreచనిపోయిందనుకుంటే.. పదేండ్లకు తిరిగొచ్చింది
బెల్లంపల్లి, వెలుగు: చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడంతో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చె
Read More