పంట కోతల సమయంలో కరెంట్ కోతలా?

పంట కోతల సమయంలో కరెంట్ కోతలా?

హైదరాబాద్: పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన కొనుగోళ్లలో సీఎం కేసీఆర్ కు  కమీషన్లు…విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయన్నారు. ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

 

ఇవి కూడా చదవండి

మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే..

విశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు

స్కిన్ టైట్ డ్రెస్లు వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త