సీఎస్ఐఆర్ -ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ (CSIR -IICT) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 10. టెక్నీషియన్ (1).
ఎలిజిబిలిటీ: కనీసం 55 శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో SSC/10వ తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో మూడేండ్ల పని అనుభవం లేదా సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల పూర్తి సమయం అప్రెంటిస్ ట్రైనీ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ నేషనల్/ స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత ఆధారంగా దరఖాస్తుల స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iict.res.in వెబ్సైట్ను సందర్శించండి.
