CSIR NIISTలో ఖాళీ పోస్టులు.. వీరికి అవకాశం.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

CSIR NIISTలో ఖాళీ పోస్టులు.. వీరికి అవకాశం.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఇంటర్​ డిస్పెన్సరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NIIST ) ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్​ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. 

పోస్టుల సంఖ్య: 02.  

ప్రాజెక్ట్ అసోసియేట్- 01, రీసెర్చ్ అసోసియేట్ - 01.  

ఎలిజిబిలిటీ: ప్రాజెక్ట్ అసోసియేట్  పోస్టుకు ఎంఎస్సీ కెమిస్ట్రీ. రీసెర్చ్ అసోసియేట్   పోస్టులకు మెడికల్ కెమిస్ట్రీ/ కెమిస్ట్రీలో పీహెచ్​డీ పూర్తి చేసి ఉండాలి. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూలు:
ప్రాజెక్ట్ అసోసియేట్ I పోస్టుకు అక్టోబర్ 07న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
రీసెర్చ్ అసోసియేట్ I పోస్టుకు అక్టోబర్ 08న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరింత సమాచారం కోసం  www.niist.res.in క్లిక్ చేయండి