నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR NEERI) ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బి.టెక్ / బీఈ / ఎంఎస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఎలిజిబిలిటీ: బయోటెక్నాలజీలో బి.టెక్./ బీఈ లేదా కెమిస్ట్రీలో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా,
వాక్ ఇన్ ఇంటర్వ్యూ : జనవరి 06.
సెలెక్షన్ ప్రాసిస్: షార్టిస్ట్, పర్సనల్ ఇం టర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.neeri.res.in వెబ్సైట్ను సందర్శించండి.
