Jobs: NMLలో స్టెనోగ్రాఫర్ పోస్టులు.. టెన్త్/ ఇంటర్ పాసైతే అప్లయ్ చేసుకోవచ్చు..

Jobs: NMLలో స్టెనోగ్రాఫర్ పోస్టులు.. టెన్త్/ ఇంటర్ పాసైతే అప్లయ్ చేసుకోవచ్చు..

సీఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (CSIR NML) జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

పోస్టులు (05): జూనియర్ స్టెనోగ్రాఫర్.

ఎలిజిబిలిటీ: పదో తరగతి, ఇంటర్మీడియట్/ 12వ తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 01.

లాస్ట్ డేట్: డిసెంబర్ 31.

సెలెక్షన్ ప్రాసెస్:  షార్ట్​లిస్ట్,  రాత పరీక్ష, స్టెనోగ్రఫీలో ప్రావీణ్యత పరీక్ష  ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు www.nml.res.in వెబ్​సైట్​ను సందర్శించండి.