సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ (సీఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టీ) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టు పేరు: మల్టీ–టాస్కింగ్ స్టాఫ్.
- మొత్తం ఖాళీలు: 2.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి: 25ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: మే 16.
- లాస్ట్ డేట్: జూన్ 15.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.niist.res.in ను సందర్శించండి.
