
ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం సీఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ లేబరేటరీ(సీఎస్ఐఆర్ ఎన్ సీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మే 14వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 4 (ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ 01, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 02, ప్రాజెక్ట్ అసోసియేట్ –II 01)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ,ఎంఎస్సీ,ఎంఈ లేదా ఎంటెక్, ఎంఫిల్/ పీహెచ్డీ.
వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్ -II కు 35 ఏండ్లు, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: మే 07.
లాస్ట్ డేట్: మే 14.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మే 16న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. పూర్తి వివరాకు cepdoffice@ncl.res.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.