UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల

UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 కటాఫ్ మార్కులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం జనరల్ కేటగిరికి -953, EWS కేటగిరి -923, OBC-919,SC -890, ST-891, PwBD-1 కేటగిరీకి 894, PwBD-2 కేటగిరీకి 930, PwBD-3కేటగిరీకి 756, PwBD-5 కేటగిరీకి 589.

సివిల్స్ ప్రిలిమ్స్ లో ఈసారి జనగర్ కేటగిరి కటాఫ్ మార్కులు 75.41, 2022లో 88.22, 2021లో 87.54 కంటే తక్కువ. EWS కేటగిరి కి 68.02, OBC కేటగిరికి 74.75, SC -59.25, ST -47.82, PwBD-1 కేటగిరి 40.40, PwBD-2 కేటగిరి 47.13, PwBD-3 కేటగిరికి 40.40, PwBD-5 కేటగిరికి 33.68. 

UPSC మెయిన్స్ లో ఈ ఏడాది కటాఫ్ మార్కులు : 

జనరల్ కేటగిరీ కటాఫ్ -741, 2022లో 748, 2021లో 745 కంటే తక్కువ. EWS కేటగిరీకి కటాఫ్ 706, OBC -712), SC 694, ST -692, PwBD -1 కేటగిరి -673, PwBD-2 కేటగిరి718, PwBD-3 కేటగిరి -396, PwBD-5 కేటగిరి 445.