సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి గురువారం రాత్రి మియాపూర్ పీఎస్నుఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల విధులు నిర్వహణ, పనితీరు, నమోదవుతున్న కేసులు, పరిష్కారం, పెట్రోలింగ్, క్రైమ్ సంబంధిత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు.