హైదరాబాద్‎లో డైకిన్ ఎక్స్‌‌‌‌క్లూజివ్ ప్లాజా ప్రారంభం

హైదరాబాద్‎లో డైకిన్ ఎక్స్‌‌‌‌క్లూజివ్ ప్లాజా ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: సదరన్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ వర్క్స్ హైదరాబాద్​శంషాబాద్​లో డైకిన్ ఎక్స్‌‌‌‌క్లూజివ్ సొల్యూషన్ ప్లాజాను సోమవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో డైకిన్ సౌత్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్  మురళీధర్ కటారియా, ఏపీ, తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గణేష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్ప్లిట్, క్యాసెట్, టవర్, డక్టబుల్, వీఆర్వీ ఏసీలతో పాటు డీప్ ఫ్రీజర్ వంటి వివిధ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. కొనుగోలు, సరఫరా, ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌తో పాటు అమ్మకాల అనంతర సేవల్లోనూ ఉత్తమ ధరలు, నాణ్యమైన సేవలు అందిస్తామని గణేశ్​ హామీ ఇచ్చారు.