ఫాదర్స్ డే సందర్భంగా కఫ్‌లింక్స్‌ను డీ బీర్స్ ఫరెవర్‌మార్క్ తీసుకొచ్చింది. వీటి మధ్యలో డైమండ్‌ను అమర్చారు. ఈ కఫ్‌లింక్స్‌ను 18 క్యారెట్ల గోల్డ్‌తో తయారు చేశారు. డీ బీర్స్ వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మూడు రోజుల్లోనే డెలివరీ చేస్తారు.
