ఫొటోలు : ఢిల్లీ మునిగింది, రోడ్లపైకి నీళ్లు, నీట మునిగిన ఇల్లు, వాహనాలు, అల్లకల్లోలంగా ఢిల్లీ

ఫొటోలు : ఢిల్లీ మునిగింది, రోడ్లపైకి నీళ్లు, నీట మునిగిన ఇల్లు, వాహనాలు, అల్లకల్లోలంగా ఢిల్లీ

ఢిల్లీ నీట మునిగింది. రోడ్లు నదులు అయ్యాయి. ఇల్లు మునిగిపోయాయి. వాహనాలు నీటిలో కనిపించటం లేదు. యమునా నది నీటి ఉధృతి ఢిల్లీ సిటీపై పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ గందరగోళంగా మారింది. టోటల్ గా యమునా నది.. దేశ రాజధానిని అల్లకల్లోలం చేస్తుంది.