ప్రజలను మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారు : కుమారస్వామి

ప్రజలను మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారు : కుమారస్వామి

బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ పై ప్రజలను మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి. తానే పాక్ బార్డర్ వెళ్లి బాంబులు వేసి వచ్చినట్లుగా చెబుతున్నరని అన్నారు. భారత్, పాక్ మధ్య యుద్ధాలు వచ్చినా ఈ విషయాన్ని ఏ ప్రధాని కూడా అడ్వాంటేజ్ గా తీసుకోలేదు అన్నారు. తన తండ్రి దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరగలేదు అన్నారు.