అమెజాన్లో ధనత్రయోదశి ఆఫర్లు..స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫ్యాషన్, జ్యువెలరీపై డిస్కౌంట్లు

అమెజాన్లో ధనత్రయోదశి ఆఫర్లు..స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫ్యాషన్, జ్యువెలరీపై డిస్కౌంట్లు

హైదరాబాద్​, వెలుగు:  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 ధనత్రయోదశి, దీపావళిని దృష్టిలో ఉంచుకొని అనేక వస్తువులపై 'ఫెస్టివ్ డిలైట్ ఆఫర్స్'ను ప్రకటించింది.  స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫ్యాషన్, జ్యువెలరీపై డిస్కౌంట్లు ఇస్తామని తెలిపింది. ఐదు లక్షలకు పైగా జ్యువెలరీ డిజైన్లను, 50 వేలకు పైగా ల్యాబ్-గ్రోన్ డైమండ్​ స్టైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ. 1,699 నుంచి కొనుగోలు చేయవచ్చు. 

క్యాట్లైన్, పీసీ చంద్ర, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాంటి నమ్మకమైన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. అమెజాన్ పే ద్వారా తనిష్క్, కళ్యాణ్, మలబార్, జీఐవీఏ లాంటి జ్యువెలరీ ఈ–-గిఫ్ట్ కార్డులపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. బజాజ్, హీరో టూవీలర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌‌తో గిఫ్ట్ కార్డ్స్‌‌పై అదనంగా రెండు శాతం క్యాష్ బాక్ ను పొందవచ్చు.