రంగస్థలాన్ని గుర్తుచేసిన సుకుమార్

రంగస్థలాన్ని గుర్తుచేసిన సుకుమార్

రాంచరణ్‎తో మరో సినిమా చేయడానికి తాను వెయిట్ చేస్తున్నాని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. రంగస్థలం సినిమాకు నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. ఆ సినిమా జ్ఞాపకాలను సుకుమార్ షేర్ చేసుకున్నారు. 

‘సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలైనా.. జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. రాంచరణ్‎తో అది నా ఫస్ట్ మూవీ. ఇప్పుడు చరణ్ ఇండియాలోనే ఒక మంచి యాక్టర్. చిట్టిబాబు క్యారెక్టర్‎లో చరణ్ ఒదిగిపోయి నటించాడు. చరణ్ తో మరో సినిమా ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నాను’ అని సుకుమార్ అన్నారు.

For More News..

పెండింగ్ చలాన్ల పేమెంట్‎కు గడువు పెంపు

ఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం