అది ఫేక్ లెటర్.. సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశా : కర్నాటక డిప్యూటీ సీఎం డీకే

అది ఫేక్ లెటర్.. సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశా : కర్నాటక డిప్యూటీ సీఎం డీకే
  • అది ఫేక్ లెటర్
  • సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశా
  • కర్నాటక డిప్యూటీ సీఎం డీకే 

హైదరాబాద్ : యాపిల్ ఎయిర్‌పాడ్ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలంటూ ఫాక్స్‌కాన్‌కు తాను లెటర్ రాసినట్టు సర్క్యులేట్ అవుతున్న్ లెటర్ ఫేక్ అని డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను లేఖనే రాయలేదని పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైం లో ఫిర్యాదు చేసినట్టు డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.