ఉస్మానియాలో డాక్టర్ పై ఊడిపడ్డ ఫ్యాన్

V6 Velugu Posted on Oct 25, 2021

ఉస్మానియా ఆస్పత్రిలో డెర్మటాలజి డిపార్ట్ మెంట్ లో పీజీ డాక్టర్ పై ఫ్యాన్ ఊడి పడింది. ఒపిలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ భువన శ్రీ.. తలపై ఫ్యాన్ పడటంతో గాయం అయ్యింది. దీంతో  సిటీ స్కాన్ చేస్తున్న పీజీ వైద్యులు ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తల కోసం

పేదల సంక్షేమమే మా లక్ష్యం

మాస్కు దవడకు కాదు ముక్కుకు పెట్టుకోవాలి

Tagged osmania hospital, pg, Doctor injure, fan fall

Latest Videos

Subscribe Now

More News