డీఆర్డీఓ సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (డీఆర్డీఓ సీఎఫ్ఈఈఎస్) పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టు పేరు: పెయిడ్ ఇంటర్న్‌షిప్.
- మొత్తం ఖాళీలు: 15.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో యూజీ (ఫైనల్ ఇయర్), పీజీ (ఫైనల్ ఇయర్) చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు.
- గరిష్ట వయోపరిమితి: 28ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: మే 20.
- లాస్ట్ డేట్: జూన్ 5.
- సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.inను సందర్శించండి.
