ఇంజినీరింగ్ చదువుతున్నారా ? డీఆర్డీఓలో ఇంటర్న్‌షిప్ ఖాళీలు ! పరీక్ష లేదు.. ఫీజు లేదు..

ఇంజినీరింగ్ చదువుతున్నారా ? డీఆర్డీఓలో ఇంటర్న్‌షిప్ ఖాళీలు ! పరీక్ష లేదు.. ఫీజు లేదు..

డీఆర్​డీఓ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఇంజినీర్స్) ఇంజినీరింగ్ ఇంటర్న్ ఖాళీల భర్తీకి  అప్లికేషన్లు కోరుతున్నది. అప్లికేషన్లకు చివరి తేదీ మే 27.

పోస్టు పేరు: ఇంజినీరింగ్ ఇంటర్న్.

మొత్తం ఖాళీలు: 40. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం (ఏడో/ ఎనిమిదో  సెమిస్టర్) చదువుతూ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతూ ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

లాస్ట్ డేట్: మే 27.

షార్ట్ లిస్ట్: 2026, జూన్ 15.

ఇంటర్న్​షిప్ ప్రారంభం: 2026, జులై 1.

సెలెక్షన్ ప్రాసెస్:  అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  drdo.gov.inను సందర్శించండి. 

ALSO READ : Jobs : డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు.. : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..