
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలగా... శిథిలాల కింద ఐదుగురు కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని... ఒకరిని సురక్షితంగా శిథిలాల నుంచి బయటికీ తీసింది. ఇక మిగిలిన నలుగురిని కూడా కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు.
#WATCH | Delhi: NDRF personnel rescued one person from the debris of an under-construction building that collapsed in Satya Niketan, this afternoon pic.twitter.com/VJ5uVAnMqb
— ANI (@ANI) April 25, 2022