
గ్రీన్‌సెల్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ బస్ బ్రాండ్ న్యూగో కస్టమర్ల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా బస్సు బయలుదేరే ముందే 25 ఎలక్ట్రికల్, మెకానికల్ చెక్స్‌ను నిర్వహిస్తోంది. బస్‌ను ట్రాక్ చేయ డానికి రియల్‌టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్‌ను వాడుతోంది. యాక్సిడెం ట్లు జరగకుండా చూసేందుకు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), స్పీడ్ లాక్ వంటి ఫీచర్లను ఉపయోగిస్తోంది.