
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో 13 లోక్‌సభ స్థానా లకు ఎన్నికల జరగనున్నాయి. గతంలో ముంబై, ఠానే, లక్నోలో ఓటిం గ్ పర్సంటేజీ చాలా తక్కువ నమోదు కావడంపై ఈసీ స్పందించింది. అర్బన్ ఓటర్లంతా విధిగా ఓటు హక్కు విని యోగించుకోవాలని సూచించింది. పోలింగ్ అంటే హాలిడే అన్న విషయా న్ని మరిచిపోవాలని కోరింది.
ఎన్నికల రోజు వస్తే చాలా మంది ఔటింగ్‌కు వెళ్లి పోతున్నారని, దీంతో పోల్ పర్సం టేజీ చాలా తక్కువ రికార్డు అవుతున్న దని తెలి పింది. నాల్గో ఫేజ్ ఎన్నికల్లో భాగంగా పలు మెట్రోపాలిటన్ సిటీల్లో చాలా తక్కువ పోలింగ్ నమోదైందని ఈసీ గుర్తు చేసింది. ఎలక్షన్ డే రోజు యువకులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరింది. మొత్తం నాలుగు ఫేజుల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైంది. 97 కోట్ల మంది ఓటర్ల లో కేవలం 45.10 కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.