
రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో అక్టోబర్ 28న ఉదయం మయన్మార్‌లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం శనివారం 04:48 సమయంలో 30 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేసిన NCS.. “భూకంపం తీవ్రత:4.5, 28-10-2023న సంభవించింది" అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ లో తెలిపింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
An earthquake with a magnitude of 4.5 on the Richter Scale hit Myanmar at 04:53 am today: National Center for Seismology pic.twitter.com/kQDO76Nld4
— ANI (@ANI) October 28, 2023