పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ పరిసరాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. మంజీర నదిపాయల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. కోరిన కోరికలు తీర్చిన అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు
భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం
- మెదక్
- December 9, 2024
లేటెస్ట్
- Very sad: మొరాకోలో 30 లక్షల కుక్కలను చంపుతున్నారు.. ఎందుకంటే..?
- సంక్రాంతి పండుగకి అత్తారింటికి వెళ్లిన అల్లుడు మిస్సింగ్..
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఫిక్స్.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- Good News: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.. ప్రైవేటీకరణ ఆగినట్లేనా?
- అప్పుల బాధతో చెట్టుకు ఉరేసుకున్న భార్యాభర్తలు
- రూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!
- కేరళలో బాబా సజీవ సమాధిలో ట్విస్ట్.. కుటుంబమే చంపీ సమాధి అని చెప్పిందా.. పోలీసులు ఏం తేల్చారు?
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- Daaku Maharaaj Box Office: డాకు మహారాజ్ ఐదో రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
Most Read News
- హైదరాబాద్‌లో అంబర్పేట్ వైపు ఉండేటోళ్లకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
- ‘ఒకేఒక్కడు’లో అర్జున్‌లా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
- ఎవరీ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకెళ్లారు..?
- తెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
- Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..
- Saif Ali Khan: వీడేనంట.. సైఫ్ అలీఖాన్ ను కత్తితో ఆరు పోట్లు పొడిచింది..!
- Team India: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్
- WPL షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచులో RCB వర్సెస్ గుజరాత్ ఢీ
- తెలంగాణకు 2800 బస్సులు ఇవ్వండి: కేంద్రమంత్రికి CM రేవంత్ రిక్వెస్ట్
- Horoscope : ఫిబ్రవరి 1న మీనరాశిలోకి రాహువు, శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి అద్భుత యోగం..!