ఇంగ్లండ్ టార్గెట్ 233

ఇంగ్లండ్ టార్గెట్ 233

వరల్డ్ కప్ లో భాగంగా  ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. లంక స్కోరు బోర్డు ముందుకు సాగకుండా అడ్డు పడ్డారు. లంక బ్యాట్స్ మెన్లలో మాథ్యూస్ 85, ఫెర్నాండో 49, మండిస్ 46, డిసిల్వా 26 పరుగులు చేయగా ఆర్చర్ మూడు, వుడ్ మూడు రషీద్ రెండు, వోక్స్ ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ లక్ష్యం 233.