టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

నెల రోజుల పాటు ప్రపంచ క్రికెట్‌‌ను అలరించిన టీ20 వరల్డ్‌‌కప్‌‌లో టైటిల్‌‌ ఫైట్‌‌ మొదలైంది. మెల్‌‌బోర్న్‌‌ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్తాన్ ఫైనల్‌‌ పోరులో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 

జట్లు 
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), హేల్స్‌,  ఫిల్‌ సాల్ట్‌, స్టోక్స్‌, హారి బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌,  రషీద్‌. 

పాకిస్తాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, హారిస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ వసీమ్‌, నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌, షాహిన్‌ ఆఫ్రిది.