అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరుతున్నారు : ఎర్రబెల్లి

అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరుతున్నారు : ఎర్రబెల్లి

రాజకీయాలకు అతీతంగా పని చేస్తానన్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనుల కోసం టీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తన అనుభవం చూసి మంచి పోర్టు పోలియో ఇచ్చారని చెప్పారు ఎర్రబెల్లి. ఇక చంద్రబాబు టీడీపీలోకి వచ్చినప్పుడు తాను వ్యతిరేకించానన్నారు. వరంగల్ హన్మకొండలో మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు.