
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన లైఫ్‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా భారతీయ ప్రొఫెషనల్ షూటర్ ఈషా సింగ్‌ను నియమించుకుంది. ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పిస్టల్ ఈవెంట్‌లో ఈషా సింగ్ భారతదేశం తరఫున పాల్గొంటారు. భారత్ నుంచి ఒలింపిక్ లో పాల్గొనే అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. ఈషా సింగ్తమ సంస్థతో కలసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని లైఫ్‌స్పాన్ తెలిపింది.