హైదరాబాద్, వెలుగు: గతేడాది అక్టోబర్ లో కురిసిన భారీ వర్షా లకు చాదర్ ఘాట్ బ్రిడ్జి సైడ్ వాల్ దెబ్బతిని ప్రమాదకరంగా తయారైంది. వరదలు వచ్చిపోయి మూడు నెలలు దాటినా ఇప్పటివరకు అధికారులు బ్రిడ్జిపై ఎలాంటి రిపేర్లు చేయలేదు. సైడ్ వాల్ దెబ్బతిన్న దగ్గర కొన్నిరోజుల పాటు కర్రలు పెట్టారు. కానీ ఇప్పుడు అవి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో ప్రమాదకరంగా మారిన చాదర్ ఘాట్ బ్రిడ్జి మీదుగా వెళ్లేందుకు వాహనదారులు భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్
పిల్లలను అద్దెకు తీసుకుని పెళ్లిళ్లకు వచ్చి ఏం చేస్తారంటే..
20 మంది కిడ్నాపర్లు.. రూ.5 లక్షల డీల్
కేఆర్ఎంబీ జ్యూరిస్‌డిక్షన్.. వచ్చే నెలలో నోటిఫై!
