ఇద్దరూ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌డ్‌‌‌‌ పైలట్లే

ఇద్దరూ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌డ్‌‌‌‌  పైలట్లే

న్యూఢిల్లీ:  అహ్మదాబాద్‌‌‌‌– లండన్‌‌‌‌ గాట్విక్‌‌‌‌ మధ్య నడుపుతున్న ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్ లైనర్ విమానం (ఏఐ171) కెప్టెన్‌‌‌‌ సుమీత్‌‌‌‌ సబర్వాల్‌‌‌‌, కోపైలట్‌‌‌‌ క్లివ్‌‌‌‌ కుందర్‌‌‌‌‌‌‌‌ ఇద్దరికీ కొన్నెండ్ల పాటు ఫ్లైట్‌‌‌‌ నడిపిన అనుభవం ఉంది. సుమీత్‌‌‌‌ సబర్వాల్‌‌‌‌కు 8,200 గంటలు, కోపైలట్‌‌‌‌ క్లివ్‌‌‌‌ కుందర్‌‌‌‌‌‌‌‌కు 1,100 గంటలు విమానం నడిపిన ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ ఉందని ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా తన అధికారిక ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో పేర్కొంది.