నెరవేరిన డిమాండ్లు.. సంతోషంతో  సొంతూళ్లకు రైతులు

నెరవేరిన డిమాండ్లు.. సంతోషంతో  సొంతూళ్లకు రైతులు

ఢిల్లీ  సరిహద్దులను  ఖాళీ చేస్తున్నారు  రైతులు. కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో  వారు సంతోషంతో  సొంతూళ్లకు  తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ సరిహద్దులో  పండుగ వాతావరణం  నెలకొంది. తమ  డిమాండ్లు నెరవేరాయంటూ  రైతులు డీజేలు పెట్టుకొని  డ్యాన్స్ చేశారు.