హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 6 ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాక్ స్టోర్లు ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 6 ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాక్ స్టోర్లు ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ట్రాక్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆరు  కొత్త స్టోర్లను గురువారం లాంచ్ చేసింది. దీంతో రాష్ట్రంలో ఈ బ్రాండ్ మొత్తం స్టోర్ల సంఖ్య 21 కి చేరుకుంది. దేశం మొత్తం మీద 220 స్టోర్లను ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ట్రాక్ ఆపరేట్ చేస్తోంది.

 టైటాన్ కంపెనీ సీఈఓ (వాచ్‌‌‌‌‌‌‌‌లు, వేరబుల్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌) సుపర్ణ మిత్రా, రీజినల్ బిజినెస్ హెడ్‌‌‌‌‌‌‌‌– సౌత్‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌ అజయ్ ద్వివేది హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  కొత్త  స్టోర్లను ప్రారంభించారు. ఈ కొత్త స్టోర్లు దిల్‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హబ్సిగూడ, ఖార్కానా, బీరంగూడ, నెక్సస్‌‌‌‌‌‌‌‌ మాల్‌‌‌‌‌‌‌‌ (కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి), శరత్‌‌‌‌‌‌‌‌ సిటీ క్యాపిటల్ మాల్ (కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లలో ఏర్పాటు చేశారు.