బెంగాల్ సిలిగురి హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి

బెంగాల్ సిలిగురి హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి

బెంగాల్ లోని సిలిగురి హాస్పిటల్ క్రిటికల్ కేర్ యూనిట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడి పేషెంట్స్ ను సేఫ్ ప్లేస్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. పిల్లలు, పెద్దలు ఉన్న వార్డులో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని తెలిపారు అధికారులు.