
గుజరాత్ సూరత్ లోని కడోదర వరేలిలోని ఓ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా... 125 మందిని రక్షించారు రెస్క్యూ సిబ్బంది. ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఐతే ప్రమాదానికి కారణంపై ఆరా తీస్తున్నారు అధికారులు.
#WATCH Around 125 people were rescued, two died in fire at a packaging factory in Kadodara's Vareli in Surat, early morning today; Fire fighting operation underway#Gujarat pic.twitter.com/dWsjwmPTph
— ANI (@ANI) October 18, 2021