విజయవాడలో అగ్నిప్రమాదం..ఆస్పత్రి బిల్డింగ్లో చెలరేగిన మంటలు..పరుగులు పెట్టిన పేషెంట్లు

విజయవాడలో అగ్నిప్రమాదం..ఆస్పత్రి బిల్డింగ్లో చెలరేగిన మంటలు..పరుగులు పెట్టిన పేషెంట్లు

విజయవాడలోని అక్కినేని ఉమెన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రి బిల్డింగ్ మొత్తం అన్ని ఫోర్లకు భారీఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ఆస్పత్రిలోని పేషెంట్లు పెద్ద ఎత్తున అరుస్తూ పరుగులు పెట్టారు. స్థానికులు మంటలార్పేందుకు  విఫల యత్నం చేశారు.. అయినా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదానికి సంబంధించిన నష్టంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.