
గేల్ @ 1000
టీ20ల్లో వెయ్యి సిక్సర్లు కొట్టిన ఫస్ట్ క్రికెటర్‌గా క్రిస్ గేల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. కార్తీక్ త్యాగి వేసిన 19వ ఓవర్లో కొట్టిన సిక్స్‌తో అతను ఈ మార్కు చేరుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో హయ్యెస్ట్ సిక్సర్ల (1001) రికార్డు గేల్ పేరిటే ఉంది. కీరన్ పొలార్డ్ (690) సెకండ్ ప్లేస్‌లో ఉండగా, బ్రెండన్ మెకల్లమ్ (485), షేన్ వాట్సన్ (467), ఆండ్రీ రసెల్ (447) టాప్–5లో నిలిచారు.
For More News..