అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతోన్న విమాత్న చిత్రం 'పళ్ళ బురుసు ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'జలగం' ప్రేమ్ సుదాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, శుక్రవారం ఫస్ట్ సాంగు రిలీజ్ చేశారు.
పల్లె వాతావరణం జానపద సంగీతం, పండుగ సందడిని ఆవిష్కరిస్తూ వచ్చిన కొత్తసోకు పాట సరదా సాహిత్యం.ఆకట్టుకునే బీట్ తో అలరించింది. 'అంగి జూడే అతడి పొంగు జూడే దోతి రంగు జూడే "అనే క్యాచీ హుక్ లైన్ తో సాగింది పాట పవన్ సీహెచ్ కంపోజ్ చేయగా, సురేష్ గంగుల రాసిన లిరిక్స్ వాగ్దేవి పాడిన తీరు ఆకట్టుకున్నాయి: ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మచ్చా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆదిత్య పిట్లీ, వివేక్ కృష్టాని నిర్మిస్తున్నారు. ఆగస్టు 14వ సినిమా విడుదల కానుంది.
