Health Tip : మతిమరుపు తగ్గాలంటే ఈ చిట్కా పాటించండి

Health Tip : మతిమరుపు తగ్గాలంటే ఈ చిట్కా పాటించండి

రెగ్యులర్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల రోగానికి దూరంగా ఉండొచ్చని జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ లోని ఒక స్టడీలో తేలింది. ఎక్సర్సైజ్ వల్ల న్యూరో డిజ నరేటివ్ పరిస్థితులు తగ్గుతాయి. టీనేజ్ లో క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే.. పెద్ద య్యాక మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

అలాగే రెగ్యులర్ ఫిట్ నెస్ అనేది మైక్రోగ్లియా అనే రోగనిరోధక కణాలను పెంచుతుంది. కొత్తన్యూరాన్ల ప్రొడక్షన్ కి సాయపడుతుంద ని ఆ సర్వే చెస్తోంది.