
- అరెస్టు చేసిన చెన్నై పోలీసులు
చెన్నై: ఫుడ్ డెలివరి మాటున డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. జొమాటో డెలివరీ బాయ్‌ను అని చెప్పి మైలాపురంలో ఒక వ్యక్తి డ్రగ్స్ అందిస్తున్నాడని సమాచారం రావడంతో రైడ్ చేసి పట్టుకుని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, జైలు తరలించినట్లు చెప్పారు.