ఏబీఎస్​లో ఫుడ్ ​ఫెస్టివల్​

ఏబీఎస్​లో ఫుడ్ ​ఫెస్టివల్​

హైదరాబాద్​, వెలుగు: బార్బెక్యూ బఫే రెస్టారెంట్​ ‘అబ్సొల్యూట్​బార్బెక్యూస్​’లో సీఫుడ్​ఫెస్టివల్​ను నిర్వహిస్తోంది. ఈ నెల 31 వరకు జరిగే కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన వంటకాలను వడ్డిస్తారు. హైదరాబాద్​లోని 13 రెస్టారెంట్లలోనూ ఈ ఫెస్టివల్​ జరుగుతుంది.

ఇందుకోసం షెఫ్​లు ప్రత్యేకంగా మెనూను తయారు చేశారు. క్రిస్సీ నడ్రు, కరమ్​ చాపా టిక్కా, రెడ్​స్నాపర్​ క్యూబ్స్​, ఫ్రైడ్​కాలమారి, గోవన్​ బీబీక్యూ, బర్రకుడా ఫిష్​స్టిక్​, ఆక్టోపస్​ నూడిల్స్​ వంటి ఎన్నో స్పెషల్స్​వడ్డిస్తామని సంస్థ పేర్కొంది.