ఇండస్‌ఇండ్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దూకుడు.. రూ.42 వేల కోట్లు దాటిన ఏయూఎం

ఇండస్‌ఇండ్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దూకుడు.. రూ.42 వేల కోట్లు దాటిన ఏయూఎం

హైదరాబాద్, వెలుగు: ఇండస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిప్పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం)  2025-–26 ఆర్థిక సంవత్సరంలో రూ.42వేల కోట్లను దాటింది. కొత్త వ్యాపార ప్రీమియం 18 శాతం పెరిగింది. లాభం రూ.248 కోట్లుగా నమోదైంది. క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిష్పత్తి 98.94 శాతంగా, సాల్వెన్సీ నిష్పత్తి 218 శాతంగా ఉంది. 2026–27 తొలి అర్ధభాగంలో వ్యక్తిగత వెయిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిసీవ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీమియం 14 శాతం వృద్ధి చెందింది. సెప్టెంబరు 2026 నాటికి మొత్తం ప్రీమియం సుమారు రూ.2,800 కోట్లు, ఏయూఎం రూ.42,435 కోట్లు, లాభం రూ.87 కోట్లుగా నమోదయ్యాయి. ఇండస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బ్యాంకష్యూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం, పాలసీబజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్రయాలు, కొత్త ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. వచ్చే రెండేళ్లలో 100కు పైగా నగరాల్లో విస్తరించాలని ఇండస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిప్పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లక్ష్యంగా పెట్టుకుంది.