సాహితికి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌

సాహితికి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఖేలో ఇండియా విమెన్స్‌‌‌‌ లీగ్‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌ వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో హకీంపేట్‌‌‌‌ తెలంగాణ స్పోర్ట్స్‌‌‌‌ స్కూల్‌‌‌‌ పూర్వ విద్యార్థి వి. సాహితి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించింది. హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లోని నగ్రోత బాగ్వాన్‌‌‌‌లో సోమవారం జరిగిన జూనియర్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ 76 కేజీ కేటగిరీలో ఆమె పతకం నెగ్గింది.  ఫైనల్లో మొత్తం 164 కిలోల (స్నాచ్‌‌‌‌ 73+క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జెర్క్‌‌‌‌ 91) బరువెత్తి మూడో స్థానంతో బ్రాంజ్‌‌‌‌ గెలిచింది.