ఆన్ లైన్ ద్వారా ఉచిత శిక్షణ..

ఆన్ లైన్ ద్వారా ఉచిత శిక్షణ..

ఎస్బీఐ ప్రోబేషనరీ ఆఫీసర్స్ కు అర్హత సాధించేందుకు అభ్యర్థులకు తెలంగాణ బీసీ సర్కిల్ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. పీవో పోస్టులకు అప్లై  చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్లో ఫ్రీగా శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు  tsbcstudycircle.egg.gov.in  వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఎస్బీఐ 2 వేల ప్రోబేషనరీ ఆఫీసర్స్  ఉద్యోగాలను ప్రకటించింది.

రెండు ట్రక్కులు ఢీ కొని 11 మంది మృతి