తరచూ కోపం వస్తోందా.. హైబీపీ కావొచ్చు జాగ్రత్త

తరచూ కోపం వస్తోందా.. హైబీపీ కావొచ్చు జాగ్రత్త

హై బీపీ ఈ రోజుల్లో చాలా కామన్‌ గా వస్తున్న సమస్య. ముప్పై, నలభై ఏళ్ల వాళ్లకు కూడా హైబీపీ వస్తోంది. దీన్ని ముందుగానే గుర్తిస్తే, త్వరగా తగ్గించుకుని హెల్దీ లైఫ్‌ లీడ్‌ చేయొచ్చు. కొన్ని లక్షణాలు కనిపిస్తే, అది హైబీపీ అయ్యుండొచ్చని గుర్తించాలి. విపరీతంగా తలనొప్పి, ముక్కులోంచి రక్తం కారడం, అలసట, కంటి చూపు తగ్గినట్లు అనిపిం చడం, ఛాతిలో నొప్పి, సరిగ్గా నిద్రపట్టకపోవడం, కళ్లలో ఎరుపు రంగు చారలు కనిపిం చడం, బ్రీతిం గ్‌ ప్రాబ్లమ్స్‌, మూత్రంలో రక్తం రావడం, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే హైబీపీ అయ్యుండొచ్చు. ఈ లక్షణాల్లో ఏవి ఎక్కువ రోజులు ఉన్నా, వెంటనే డాక్టర్‌ ను కన్సల్ట్‌‌ చేయాలి. లేకపోతే, ఇది హార్ట్‌‌ప్రాబ్లమ్‌‌కు కూడా దారితీసే ఛాన్స్‌ ఉంది. డాక్టర్‌ సలహా ప్రకారం మెడిసిన్స్‌ వాడుకుంటూ, డైట్‌ లో , లైఫ్‌ స్టైల్‌‌లో మార్పులు చేసుకుంటే బిగినిం గ్‌ స్టేజ్‌ లోనే హైబీపీని కంట్రోల్‌‌ చేసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

ఒక్కరూ రాలే.. సార్లు, పిల్లలే ఊడ్సుకున్నరు

నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

లో క్యాలరీ ఫుడ్​తో బరువు తగ్గొచ్చు

డ్రంకన్ డ్రైవ్ చేస్తే  మర్డర్ కేసులు పెట్టాలె