‘ఢిల్లీ స్టార్టప్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం

 ‘ఢిల్లీ స్టార్టప్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం

ఢిల్లీ కేబినెట్ భేటీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్తు రాయితీని అడిగిన వారికి మాత్రమే అందించనుంది. ప్రజలకు విద్యుత్ సబ్సిడీ కావాలా..? వద్దా..? అనే ఆప్షన్‌లు ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

క్యాబినెట్ భేటీలో 'ఢిల్లీ స్టార్టప్ పాలసీ'ని ఆమోదానికి నిర్ణయం తీసుకున్నారు. తాము అందించే ఆర్థిక సహాయంతో ఢిల్లీ యువత వ్యాపారులు చేసుకోవడానికి సహాయ పడుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 

 

మరిన్ని వార్తల కోసం..

ప్రతిపక్షాలకు దీదీ సవాల్

బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి