హైదరాబాద్ సిటీలో ఫ్రాంటియర్ రాస్

హైదరాబాద్ సిటీలో ఫ్రాంటియర్ రాస్

హైదరాబాద్, వెలుగు: సంప్రదాయ, ఆధునికత కలయికతో కూడిన దుస్తులు అమ్మే 'ఫ్రాంటియర్ రాస్' స్టోర్ ను బంజారాహిల్స్ లో బుధవారం ప్రారంభించారు. ఈ వేడుకలకు ఫ్యాషన్, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు పింకీ రెడ్డి, సుధా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాంటియర్ రాస్ డైరెక్టర్లు అమీర్, హమీదా మాట్లాడుతూ  పెళ్లిళ్లు, పండుగ సందర్భాలలో ధరించే ప్రీమియం దుస్తులను తాము అమ్ముతామని చెప్పారు.  

చేనేత చీరలు, రెడీమేడ్ లెహంగాలు, సూట్లు, గౌన్లు, పురుషుల దుస్తులు, పెళ్లి దుస్తులు, కోషర్ బ్రైడల్ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇక్కడ కొనుక్కోవచ్చని వివరించారు.