 
                                    మెదక్ వెలుగు: మెదక్ పట్టణంలో చెత్త సేక రణకు యంత్రాలు కొనుగోలు చేయడా నికి ప్రభుత్వం రూ.1,68. కోట్లు మం జూరుచేసిందని గురువారం ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మెదక్ అభివృద్ధి విషయంలో రాజీపడే ది లేదన్నారు. పారిశుధ్య చర్యలు పక డ్బదీగా చేపడుతామన్నారు. ఆధునిక యంత్రాలతో పారిశుధ్య కార్మికులు సులువుగా చెత్త సేకరిస్తారని చెప్పారు.

 
         
                     
                     
                    